Vibhajana Katha, Dairyloo Konni Peejiilu
US$3.00
15% OFF CODE: SAVE15
Description
చిన్నమాట రాష్ట్ర విభజనానంతరం, నా మిత్రులు సౌమ్యం గానూ.. విరోధులు కఠినంగానూ నా మీద చేస్తున్న ఆరోపణ ఒకటే..! 25-1-2013 రాజమండ్రి బహిరంగ సభ మొదలుకుని 20-2-2014 రాజ్యసభలో కూడా రాష్ట్ర విభజన జరిగిపోయేదాకా ఉండవల్లి ఎక్కడ మాట్లాడినా "బిల్లు పాసవ్వదు" "బిల్లు పాసవ్వదు" అంటూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూనే వచ్చాడు! దీనికేం సమాధానం చెప్తాడు. - అని!! దీనికి నేనిచ్చే సమాధానం ఒక్కటే... 'బిల్లు పాసవదు' అన్నాను 'బిల్లు పాసవ్వలేదు' 18-2-2014 తేదిన లోక్ సభలో బిల్లు పాసయ్యే పరిస్థితే వుంటే, తలుపులెందుకు మూసేస