Tiragabadda Vuchhu
US$2.50
15% OFF CODE: SAVE15
Description
వివాహం అనేది ఓ వ్యక్తిని వ్యక్తిగత పరిధి నుండి సామాజిక పరిధికి విస్తరింపచేసే ఓ సాధనంగా గోచరిస్తుంది. దానికి కారణం వివాహం అనేది ఇద్దరు జీవితాంతం కలిసి ఉండాలని కోరుకుని, దానిని బలపరుచుకోవడానికి చేసే ప్రక్రియే అయినా; వివాహాన్ని ఆ ఇద్దరూ కూడా తమ వరకే అని అనుకోలేరు. వివాహాన్ని,జీవిత భాగస్వామిని సమాజంలో తమ ఐడెంటిటీ కార్డ్స్ అని అనుకునేవారు కూడా నేటికి ఉన్నారు. వ్యక్తుల లైంగికతకు-స్వేచ్ఛకు ఒక పవిత్రతను ఆపాదించే సాధనంగా వివాహం ఉన్నది అని భావించేవారు మరికొందరు. నాటి నుండి నేటి వరకు వివాహమనే బంధం బలప