Tagatu (Telugu-Kannada Tulanatmaka Vyasalu)

by Dr.B Naga Seshu

★★★★★
4.5 (626)

US$2.50

15% OFF CODE: SAVE15

Description

అక్షరంతో ఏర్పడిన బంధాలు అక్షరం ఉండే వరకూ ఉంటాయి. మనం ఎందుకు రాస్తున్నాం అనే ప్రశ్న మనలో కలిగినప్పుడు మనలో పుట్టే సాహిత్యం, రాతలు విలువైనవిగా సమాజానికి ఉపయోగపడేలా ఉంటాయి. వ్యక్తి కేంద్రంగా కానీ, మతం కేంద్రంగా గాని, కులం కేంద్రంగా గాని చేసే రచనల వల్ల కేవలం పరిమితంగా ఉండిపోతాయి. రచయిత వెలుగును ప్రసాదించాలి. ఇక అవార్డుల కోసం రాసే వారి గురించి చెప్పక్కర్లేదు. (అవి ఇక్కడ మాట్లాడుకో రాదు కూడా) నాకైతే తాను తినడానికి తిండి లేని పేదరికం, నా ఆకలికి సరైన సమయానికి తిండి ఒదిగించలేని మా అమ్మ, నిత్యం కాయిలాతో ప