SWARNA SIKHARALU

by Unknown

★★★★☆
3.5 (616)

US$9.99

15% OFF CODE: SAVE15

Description

15 సంవత్సరాల క్రితం ఓ పత్రికలో ఓ పెద్దాయన డైలీ న్యూస్ పేపర్ సాహిత్య పేజీలలో.. సాహితీ లోకంలో...'కథ'..పని అయిపోయింది,అటక ఎక్కేసింది..అంటూ వ్యాసం రాశారు..కథ గురించి వినరాని మోటు పదం ఆయన వాడారు.ఆ తర్వాత కూడా ఒకరిద్దరూ అదే రకంగా రాశారు. అప్పటికే నేను రమారమి 250 కథలు రాసి   చాలా విజయాలు సాధించి ఉన్నాను. కానీ కథ మనుగడ గురించి వాళ్ళ వివరణ చదివాక..కథ పనిఅయిపోయిందా అంటూ  భయపడ్డాను,బాధపడ్డాను. కానీ ఇప్పుడు ఆలోచిస్తే అప్పటి పరిస్థితులను బట్టి వాళ్ళ స్టేట్మెంట్లు కరెక్టే అనిపిస్తుంది. రచయ