Samantara Vakyam (Telugu)

by PhD Dr. D. Srinivasulu M.A.

★★★★☆
4.2 (609)

US$2.50

15% OFF CODE: SAVE15

Description

ఇది బతుకుసేద్యం ఇక్కడ నేను జీవనం హలం పట్టి దున్నుకుపోతున్నప్పుడు అడ్డుపడ్డ రాయిరప్పలూ గుచ్చుకున్న ముండ్లూ చూసి ఉక్రోషం ఉప్పొంగినప్పుడల్లా నేను పడ్డ నా సంవేదనల సారం నా ఘర్మజలం ఇలా చెమరించి నా సారాంశమై ఈ కవనక్షేత్రమంతా ఇలా పారి తడిపేసింది - కవితశ్రీ