Naveena Ratalu ... Marali Abagyula TalaRatalu (Telugu)

by Dr. Vangipurapu Naveen Kumar

★★★★★
4.8 (615)

US$2.00

15% OFF CODE: SAVE15

Description

భారతీయ సంస్కృతిలో అతి ప్రాధాన్యత సంతరించుకున్న కళలలో కవిత్వం ఒకటి. రవి కాంచని చోట కూడా కవి కాంచును అన్నట్లు కవి హృదయం ప్రతి చిన్న విషయాన్ని సునిశితంగా ఆలోచించగలుగుతుంది. ఈ ఆలోచనకు కవి అక్షరాలలో ప్రాణం పోసి వ్యవస్థకు చైతన్యాన్ని కలిగించటానికి, ఆనందాన్ని అందించటానికి మంచి, చెడులను అర్థం చేసుకోవటానికి చరిత్రను, సాంప్రదాయాలను, అలవాట్లను, కట్టుబాట్లను ప్రపంచానికి తెలియచేయటానికి ఉపయోగిస్తారు. కవిత్వంతో ఎందరో మహానుభావులు ఈ సమాజ శ్రేయస్సుకై నిరంతరం శ్రమించి కావ్యాలను రచించి, లోక కళ్యాణానికి ఆద్యులయినారు