Kavitvamai Kurisina Kavi (Telugu)
US$2.50
15% OFF CODE: SAVE15
Description
మాడభూషి ప్రఖ్యాతి చెందిన ఇంటిపేరు. సంపత్ కుమార్ తనకు తానుగా దిద్ది తీర్చుకున్న పేరు. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రీయులకు చెన్నైలో తెలుగు అనగానే మాడభూషి సంపత్ కుమార్ గారే గుర్తొస్తారు. మద్రాసు యూనివర్సిటీని ఆలంబనగా చేసుకొని వారు నిర్వహించిన సదస్సులు, గోష్ఠులు, కవి సమ్మేళనాలు అటు ఆన్‌లైన్‌లోనూ, ఇటు వేదిక మీదా ఇక్కడున్న మాలాంటి వాళ్ళను ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. 'చైతన్యమునెవరైనా చేతులు కట్టుకు కూర్చొమ్మనునా' అని సినారె అన్నది ఇలాంటి వారిని చూసే. స్థిర జీవితానికి కొంత ఆలస్యం జరిగినా నిజస్థిరత్